హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NTR జిల్లా ZPTC, MPP రిజర్వేషన్లు

NTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ బుధవారం ZPTC, MPP రిజర్వేషన్లపై గెజిట్ విడుదల చేశారు. 16 స్థానాల్లో ఎస్టీకి 1, ఎస్సీకి 4, బీసీకి 3, జనరల్‌కు 8 కేటాయించారు. ఎస్సీ, బీసీల్లో రెండేసి, జనరల్‌లో నాలుగు మహిళలకు దక్కాయి. గత విభజన నేపథ్యంలో ఈ ఎన్నికలను తొలి విడతగా పరిగణిస్తూ జీవో 153, 154 ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు.