SS: 2026 గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను జిల్లా గెజిట్లో అక్టోబర్ 15న ప్రచురించారు. లేపాక్షి మండలంలోని 12 పంచాయతీలకు సంబంధించిన వివరాల్లో సర్పంచ్ పదవులు, వార్డులకు జనరల్, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల రిజర్వేషన్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షి మండలంలో పంచాయతీ రిజర్వేషన్లు విడుదల


