AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలలో కౌంటింగ్ కేంద్రాన్ని మార్చారు. గత రెండు ఎన్నికలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేసిన అధికారులు ఈ ఏడాది పెద్ద బొడ్డేపల్లి డాన్ బోస్కో డిగ్రీ కళాశాల ఎంపిక చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర పేర్కొన్నారు. రిసెప్షన్ కౌంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం సమాచారం అందరూ తెలుసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మారిన కౌంటింగ్ కేంద్రం


