కృష్ణా: పెడన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా కటకం నాగకుమారిని వైసీపీ మరోసారి ఖరారు చేసింది. గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు పార్టీ నాయకత్వం తెరదించింది. నాగకుమారిని మరోసారి బరిలోకి దింపాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా నాగ కుమారి


