హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VMC ఎన్నికలు అక్టోబరు 28న

NTR: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్, 86 డివిజన్ కార్పొరేటర్ స్థానాలకు అక్టోబరు 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌తో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. నామినేషన్లు 16 నుంచి 18 వరకు, పరిశీలన 19న. కమిషనర్ ధ్యానచంద్ర పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల విధులు పౌర సేవలకు ఆటంకం కాకూడదని అధికారులకు సూచించారు.