హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్కాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్!

నాగర్ కర్నూల్ మండలం మల్కాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బాలనారాయణను DRDO చిన్న ఓబులేసు సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసినట్లు MPDO నాగర్ కర్నూల్ ఇచ్చిన నివేదికతో చర్యలు తీసుకున్నట్లు సమాచారం. FA నుంచి 3 రోజులలో సంజాయిషీ కోరారు. వివరణ ఇవ్వకపోతే శాశ్వతంగా తొలగిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు.