ADB: ఉట్నూర్‌లోని నివాసంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను నిర్మల్ జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా నియమితులైన వెంకట మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వెంకట మాధవ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఎమ్మెల్యేను కలిసిన నిర్మల్ జిల్లా నూతన అదనపు కలెక్టర్


