హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం వైసిపి మేర అభ్యర్థి లంకజ్యోతి

KRISHNA: మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా లంకా జ్యోతిని వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. రాష్ట్రంలోని పలు నగరపాలక సంస్థలకు మేయర్ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ, మచిలీపట్నం బాధ్యతలను జ్యోతికి అప్పగించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ దృష్టి సారించింది.