BDK: చుంచుపల్లిలో వైద్యం పేరుతో వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో డాక్టర్ నాడికూడి శైలేష్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యానగర్ కాలనీలో ఆయనను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
తెలంగాణ
మహిళ ఫిర్యాదుతో డాక్టర్ అరెస్ట్


