BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం రూ.24,89,377 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.71,650, బ్రేక్ దర్శనాలతో రూ.1,06,500, కార్ పార్కింగ్ రూ.1,78,000, VIP దర్శనాలతో రూ.1,40,250, ప్రసాదాలు రూ.6,30,280, లీజులు రూ.9,41,435 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
తెలంగాణ
యాదాద్రి దేవస్థానం నిత్య ఆదాయ వివరాలు


