ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు, క్రికెట్ ప్రేమికుడు గోడం నగేష్ ప్రఖ్యాత ఇండియన్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంజ్లో గురువారం రాత్రి సరదాగా కలిశారు. ఈ అరుదైన భేటీలో క్రికెట్ విశేషాలపై ఆప్యాయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో తాంసీ మాజీ జడ్పీటీసీ తాటిపల్లి గంగాధర్ రావు, తదితరులు పాల్గొని సందడి చేశారు.
తెలంగాణ
ఎయిర్పోర్ట్లో బుమ్రాతో ఎంపీ గోడం నగేష్ భేటీ


