హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు అవార్డ్

MDK: రామాయంపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు వరుసగా 3వ సారి కూడా కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. అవార్డ్‌తో పాటు రూ. లక్ష నగదు బహుమతి కూడా ఇవ్వనున్నారు. అవార్డ్ అందుకునేందుకు 74.46 పాయింట్లు సాధించింది. వీటిని  రోగులకు అందుతున్న సేవలు, వైద్యుల పనితీరు, పరిశుభ్రత తదితర అంశాల ఆధారంగా ఇస్తారు. విషయాన్ని ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ లింబాద్రి తెలిపారు.