హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్ఫ్రాజోలం, MDMA స్వాధీనం

MDK: నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 372 గ్రా. అల్ఫ్రజోలం, 13.23 గ్రా. MDMA స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గులాం ముస్తఫా తెలిపారు. HYD ఎస్టిఎఫ్ ఇన్స్పెక్టర్ రమేష్, నర్సాపూర్ ఇన్స్పెక్టర్ ముస్తఫా ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఆగమయల మోహన్ గౌడ్, కోటగిరి శ్రీకాంత్ గౌడ్‌లను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు.