TPT: రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయానికి కృషి చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన పలువురు నేతలతో ఊరందురులోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలి'


