మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న అగ్నివీర్ కోచింగ్ సెంటర్లో గురువారం సబ్ డివిజన్ షీ టీమ్ యువతకు ప్రత్యేక భద్రతా అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా టీమ్ సభ్యులు సైబర్ నేరాలు, BNS చట్టాలపై వారికి అవగాహన కల్పించారు. సైబర్ మోసానికి గురైనవారు వెంటనే 1930 నంబరును సంప్రదించాలన్నారు.
తెలంగాణ
అగ్నివీర్ సెంటర్లో షీ టీమ్ అవగాహన సదస్సు


