హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన

ASR: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా కొయ్యూరు మండలం నల్లగొండ గ్రామంలో సీఐ బీ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రహదారి, మహిళల భద్రత, గంజాయి అక్రమ రవాణా, సైబర్ నేరాలపై ప్రజలకు వివరించారు. గుర్తుతెలియని వ్యక్తులతో బ్యాంకు వివరాలు, ఓటీపీలు పంచుకోవద్దన్నారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాల సమాచారం పోలీసులకు అందించాలన్నారు.