హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు పరిహారంపై బీఆర్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి'

WNP: ఏదుల ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు రూ.25 లక్షల పరిహారం ఎందుకు చెల్లించలేదో బీఆర్‌ఎస్‌ నాయకులు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఏదుల, కొంకలపల్లి, బండరావిపాకుల గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు.అనంతరం పరిహారం అందని అర్హులైన రైతులకు రూ.12.50 లక్షలు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.