హైదరాబాద్: 28°C
తెలంగాణ

వట్టిమర్తిలో నవరాత్రి ఉత్సవంలో ఎమ్మెల్యే

NLG: చిట్యాల మండలం వట్టిమర్తిలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి, నేతలు పాల్గొన్నారు.