హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

ATP: అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పి. జగదీష్ గురువారం పరిశీలించారు. పోలీసు భద్రతను సమీక్షించి, ఎన్నికల నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో డీఎస్పీ కరుణాకర్ రావు, సీఐలు పాల్గొన్నారు.