హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడల్లో సత్తా చాటిన పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు

KNR: మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు క్రీడా రంగంలో సత్తా చాటారు. ఉమ్మడి జిల్లా స్థాయి SGF అండర్‌-19 మహిళల ఫుట్‌బాల్ పోటీల్లో అహల్య ప్రతిభతో రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా, అండర్‌-14 స్విమ్మింగ్‌లో ఆదిత్య వర్మ ఉమ్మడి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పద్మశ్రీ, విద్యార్థులను అభినందించారు.