ASF: కాగజ్నగర్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో MLA ప్రత్యేక పూజలు


