కోనసీమ: పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించి, ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తోందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. పి.గన్నవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 103 మంది లబ్ధిదారులకు రూ.42,44,571 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ: ఎమ్మెల్యే గిడ్డి


