VSP: సింహాచలం దేవస్థానం కొండలు నాశనం అవుతున్నాయని జల్ బిరాద్రి స్థాపకులు రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానం ఆస్తులను కాపాడాలని కోరుతూ కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారికి ఆయన వినతి పత్రాలు సమర్పించారు. దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని డేటా సెంటర్ నిర్మాణానికి చట్టవిరుద్ధంగా కేటాయించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలం కొండలు కాపాడాలని వినతి


