PDPL: బాయమ్మపల్లిలో మద్దూరి కొమురయ్య (70) ఈ రోజు మధ్యాహ్నం ఉరివేసుకుని మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
బాయమ్మపల్లిలో వ్యక్తి ఆత్మహత్య


