హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు

TPT: సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు శ్రీ మరగదాంబిక అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, లలితా సహస్రనామార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బి. మాధవి, డిల్లీ బాబు, డాక్టర్ బి. మునిరత్నం కారణి ఉభయదారులుగా వ్యవహరించారు.