విశాఖ డేటా సెంటర్ ప్రాజెక్టుపై పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డేటా సెంటర్కు 160 ఎకరాల భూమి కేటాయింపు చట్టవిరుద్ధమని ఆరోపించారు. దీని ద్వారా అటవీ ప్రాంతం, సహజ నీటి ప్రవాహాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. అలాగే, సింహాచలం కొండల్లో తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'సహజ నీటి ప్రవాహాలకు ముప్పు'


