హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంట మార్కెట్‌కు ఐదు రోజుల సెలవులు

KNR: జమ్మికుంట దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా జమ్మికుంట మార్కెట్‌ యార్డుకు ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల సెలవులు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. తిరిగి 22వ తేదీ గురువారం మార్కెట్‌ యథావిధిగా ప్రారంభమవుతుందన్నారు. రైతులు పత్తిని ఆరబెట్టి, గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు తీసుకురావాలని, తద్వారా మంచి ధర పొందవచ్చని సూచించారు.