SS: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం పుట్టపర్తిలో ఛైర్మన్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. 1 నుంచి 12 వార్డులకు చినపల్లి హైస్కూల్లో, 13 నుంచి 28 వార్డులకు ఎనుములపల్లిలోని బీసీ వెల్ఫేర్ బాలుర వసతి గృహంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 16 నుంచి 19 వరకు ఉ.11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రక్రియ కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ


