MNCL: మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాములు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, సిబ్బందితో రెవెన్యూ అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎస్ఐఆర్- 2026లో భాగంగా దావాలు, అభ్యంతరాలు, పెండింగ్ సర్టిఫికెట్లు, భూ భారతి, జీఓ 59, భూదాన్ భూములు, తదితర అంశాలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి


