హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిన్నారులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ సమీపంలో దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులతో కలెక్టర్ విజయ సునీత ముచ్చటించారు. సాంస్కృతిక దుస్తుల్లో ఉన్న చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో నృత్య ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనడంతో కలెక్టర్ వారిని అభినందించారు.