VKB: జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, ప్రమాదాల నివారణకు ఆటోమేటెడ్ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని VAAT వికారాబాద్ జిల్లా యూనియన్ కోరింది. ఈ మేరకు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజల ప్రాణరక్షణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ
ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టాలని వినతి


