SRD: పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించిన రెజ్లింగ్ పోటీలను గురువారం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈమేరకు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పహిల్వాన్లను ఎమ్మెల్యే పరిచయం చేసుకుని అభినందించారు.
తెలంగాణ
రెజ్లింగ్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే


