హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి'

MNCL: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూ భారతి పోర్టల్‌‌లో పెండింగ్‌‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. గురువారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోర్టల్‌ లో పాస్‌బుక్ డేటా సవరణ, దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.