AKP: కసింకోట జంక్షన్, బయ్యవరం, హెరిటేజ్ జంక్షన్, తాళ్లపాలెం, ఎన్జీ పాలెం తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ఆధ్వర్యంలో రహదారులపై డ్రమ్ములు ఏర్పాటు చేశారు. వాహనదారులు అతివేగాన్ని నివారించి, జంక్షన్ల వద్ద అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ స్వామి నాయుడు సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు


