KNR: హుజురాబాద్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా, బతుకమ్మ పండుగలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలతో పాటు వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల్లో మహిళలకు ఇబ్బందులు కలగొద్దు: ఎమ్మెల్యే


