హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెప్మా భవనం ప్రాంభించిన యెన్నం

మహబూబ్‌నగర్ మెప్మా కార్యాలయంలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించిన అదనపు భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. మహిళల స్వయం ఉపాధికి నైపుణ్య శిక్షణ విస్తరిస్తామన్నారు. దసరా సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు సొంత ఖర్చుతో చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ మమత, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.