హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల భద్రతకు ఆరు అంచెల వ్యూహం: ఎస్పీ

KDP: కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆరు అంచెల భద్రతా వ్యూహం అమలు చేస్తున్నట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. చెక్‌పోస్టులు, సీసీటీవీ నిఘా, ప్రత్యేక బలగాలతో భద్రత కల్పిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.