KRISHNA: MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు జనసేన పార్టీ ప్రకటించిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు సూచించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీ-ఫారం కోసం దరఖాస్తు చేయాలి


