హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలి'

MNCL: జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు సీఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బియ్యం డెలివరీలను వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.