మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో 4 బార్లకు రేపు ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా జరగనుంది. మహబూబ్నగర్కు 78, దేవరకద్రకు 90, మక్తల్కు 38, మద్దూరుకు 58 దరఖాస్తులు రాగా రూ.2.64 కోట్ల ఆదాయం వచ్చింది. పేటలో కలెక్టర్ ప్రియాంక సమక్షంలో, మహబూబ్నగర్లో కలెక్టరేట్లో డ్రా ఉంటుందని, 10 గంటలకే రావాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు.
తెలంగాణ
రేపు బార్లకు లక్కీ డ్రా!


