హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు ఎకరాల భూమి కాపాడిన హైడ్రా

RR: మాదాపూర్‌లోని ఖానామెట్ గ్రామంలో రూ.400 కోట్ల విలువైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. భూమికి బ్లూషీట్లతో వేసిన ఫెన్సింగ్‌ను రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు తొలగించారు. అనంతరం భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, అది ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.