హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరూర్‌నగర్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు

RR: సరూర్‌నగర్‌లోని నరసింహపురి కాలనీ, విక్టోరియా మెమోరియల్ సమీపంలో ఉన్న అనధికార నిర్మాణాలను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టారు. అనధికార నిర్మాణాలను అరికట్టి, నిబంధనలను అమలు చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.