HYD: అసెంబ్లీ ఆవరణలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనసభ, మండలి మహిళా ఉద్యోగులు పూల బతుకమ్మలతో ఆటపాటలతో సందడి చేశారు. వెంకట్ వారితో కలిసి దాండియా ఆడారు. బతుకమ్మ పండుగ విశిష్టతను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన ఎమ్మెల్సీ


