CTR: కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ నెల 10న బెంగళూరులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. కుడా పీడీ బాధ్యతలను చిత్తూరు కలెక్టర్కు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
ఐఏఎస్ వికాస్ మర్మత్ బదిలీ


