హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు పటిష్ట బందోబస్తు చేపట్టాలి'

KKD: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఎస్పీ జి. బిందుమాధవ్ పోలీసు అధికారులను ఆదేశించారు. నామినేషన్లు, పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.