RR: శంషాబాద్లోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహిస్తున్న NCC శిక్షణ శిబిరాన్ని హైదరాబాద్ గ్రూప్ కమాండర్ కర్నల్ ప్రశాంత్ కుమార్ గురువారం పరిశీలించారు. డ్రోన్ టెక్నాలజీ, రైఫిల్ శిక్షణను తిలకించి క్యాడెట్ల క్రమశిక్షణను అభినందించారు. తమ పాఠశాలలో శిబిరం నిర్వహించడం గర్వకారణమని ప్రిన్సిపల్ ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ తెలిపారు.
తెలంగాణ
NCC శిబిరాన్ని పరిశీలించిన కర్నల్


