సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు


