హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ లో చేరిన మాజీ కౌన్సిలర్

VZM: స్దానిక బిసి కోలనీ (పాత 37వ డివిజన్) వైసిపి నాయకులు గంటా సూర్యారావు, మాజీ కౌన్సిలర్ గంటా చిన్నతల్లితో పాటు 50 కుటుంబాల వారు గురువారం MLA పూసపాటి అదితి గజపతిరాజు సమక్షంలో TDPలో చేరారు.వారికి MLA పార్టీ కండువాతో సాధరంగా ఆహ్వానం పలికారు. అనంతరం చినతల్లి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి TDPలో చేసామన్నారు.