KNR: ఎల్నినో నేపథ్యంలో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గురువారం ఐడీఓసీలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. రిజర్వాయర్ల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
తెలంగాణ
'ఎల్నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి'


