హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎంపీటీసీల గెలుపే లక్ష్యం'

ELR: చేబ్రోలులో గురువారం రాత్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. సీనియర్ నేత యెలిశెట్టి పాపారావు బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో రెండు ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అనంతరం బాబ్జీ మాట్లాడుతూ రెండు స్థానాల్లో వైసీపీ విజయం సాధించాలని, అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ సర్పంచ్ కరణం బుజ్జి పాల్గొన్నారు.